గత ఏడాది ఇండియన్ సినిమా దగ్గర సంచలన హిట్ అయ్యిన చిత్రాల్లో బాలీవుడ్ టాలెంటెడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన సినిమా ‘ధురంధర్’ కూడా ఒకటి. బాలీవుడ్ సహా ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా ఓ రేంజ్ లాంగ్ రన్ చూడడమే కాకుండా ఓటిటిలో కూడా రాణించింది. కానీ ఈ చిత్రాన్ని మేకర్స్ గ్రాండ్ గా ఈ […]
The post Dhurandhar: అక్కడ డిజాస్టర్ స్టార్ట్ తో ‘ధురంధర్’.. షాకింగ్ రెస్పాన్స్ తో అవాక్కవుతున్న ఫ్యాన్స్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
Published on Jul 12, 2026 3:06 PM IST
గత ఏడాది ఇండియన్ సినిమా దగ్గర సంచలన హిట్ అయ్యిన చిత్రాల్లో బాలీవుడ్ టాలెంటెడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన సినిమా ‘ధురంధర్’ కూడా ఒకటి. బాలీవుడ్ సహా ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా ఓ రేంజ్ లాంగ్ రన్ చూడడమే కాకుండా ఓటిటిలో కూడా రాణించింది.
కానీ ఈ చిత్రాన్ని మేకర్స్ గ్రాండ్ గా ఈ జూలై 10న గ్రాండ్ గా విడుదల అయ్యింది. కానీ ఇతర ఇండియన్ సినిమాల్లా ఈ సినిమా మినిమమ్ రెస్పాన్స్ ని కూడా నమోదు చేయలేకపోవడం షాకింగ్ గా మారింది. కనీసం సినిమా టాప్ 10 లో కూడా నిలవకపోవడం గమనార్హం. దీనితో ఈ సినిమాకి ఇదొక డిజాస్టరస్ స్టార్ట్ అని చెప్పక తప్పదు. దీనితో ఈ సినిమా ఫ్యాన్స్ మాత్రం అవాక్కవుతున్నారు. మరి ఇది ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది చూడాలి.
| # | Наименование новости | Тональность | Информативность | Дата публикации |
|---|---|---|---|---|
| 1 | ‘కొరియన్ కనకరాజు’ టీజర్ అప్డేట్ ఇచ్చిన థమన్! | 0 | 5 | 12-07-2026 |
| 2 | అక్కడ హాఫ్ మిలియన్ కి దగ్గరలో ‘లెనిన్’ ర్యాంపేజ్! | 6 | 7 | 12-07-2026 |
| 3 | Maa Inti Bangaram OTT: సామ్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ కి ఓటిటి డేట్ వచ్చేసింది! | 5 | 6 | 12-07-2026 |
| 4 | విజయ్ ‘రణబాలి’ పై రష్మిక ఎగ్జైటింగ్ పోస్ట్ వైరల్! | 5 | 6 | 12-07-2026 |
| 5 | ట్రైలర్ టాక్: బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. సాలిడ్ యాక్షన్, ఎమోషన్స్ తో ప్రామిసింగ్ గా ‘శ్రీనివాస మంగాపురం’ | 5 | 6 | 12-07-2026 |
| 6 | చరిత్ర సృష్టించిన సమంత.. మొదటి 100 కోట్ల నటిగా రేర్ రికార్డు! | 5 | 6 | 12-07-2026 |
| 7 | ‘లెనిన్’కి అగ్ని పరీక్ష మొదలు.. తట్టుకుంటే ఆపడం కష్టమే! | 5 | 7 | 12-07-2026 |
| 8 | ‘గాడ్ ఆఫ్ వార్’లో వాటి పై త్రివిక్రమ్ ఫోకస్ ! | 0 | 5 | 13-07-2026 |
| 9 | నాలుగు పాత్రల్లో బన్నీ.. నిజమేనా ? | 0 | 5 | 12-07-2026 |
| 10 | Dare Devil: Ajith Kumar announces new film with Good Bad Ugly director amid racing career. Wife Shalini turns producer | 0 | 8.11 | 03-08-2026 |