కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా హీరోయిన్ మమితా బైజు కాంబినేషన్ లో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఒక క్లాస్ సినిమా అయినప్పటికీ భారీ బుకింగ్స్ తో దూసుకెళ్తుంది. ఆల్రెడీ గంటకి 30 వేలకి పైగా టికెట్ సేల్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం బుకింగ్స్ లో అప్పుడే సెన్సేషనల్ మార్క్ దాటేసింది. ఒక్క బుక్ […]
The post సూర్య సినిమా సెన్సేషన్.. అప్పుడే 10 లక్షల టికెట్ల సేల్! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
Published on Aug 15, 2026 5:00 PM IST
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా హీరోయిన్ మమితా బైజు కాంబినేషన్ లో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఒక క్లాస్ సినిమా అయినప్పటికీ భారీ బుకింగ్స్ తో దూసుకెళ్తుంది. ఆల్రెడీ గంటకి 30 వేలకి పైగా టికెట్ సేల్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం బుకింగ్స్ లో అప్పుడే సెన్సేషనల్ మార్క్ దాటేసింది.
ఒక్క బుక్ మై షో యాప్ లోనే సినిమా రెండో రోజు పూర్తి కాకుండానే ఏకంగా 1 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయినట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో సూర్య క్లాస్ సినిమాతో కూడా ర్యాంపేజ్ చూపిస్తున్నాడని చెప్పొచ్చు. మరి ఫైనల్ రన్ లో కరుప్పు ని ఈ సినిమా క్రాస్ చేసినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహించారు.
#VishwanathAndSons is turning every show into a beautiful celebration 💥💥
1 Million+ Tickets Sold on @bookmyshow and setting the box office ablaze ❤️🔥❤️🔥#BlockbusterVAS #BlockbusterVishwanathAndSons @Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena… pic.twitter.com/u9ij6AeeH0
— Sithara Entertainments (@SitharaEnts) August 15, 2026
| # | Наименование новости | Тональность | Информативность | Дата публикации |
|---|---|---|---|---|
| 1 | సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్ | 0 | 7.5 | 15-08-2026 |
| 2 | 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..! | 0 | 9.04 | 15-08-2026 |
| 3 | Maa Inti Bangaram OTT: సామ్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ కి ఓటిటి డేట్ వచ్చేసింది! | 5 | 6 | 12-07-2026 |
| 4 | చరిత్ర సృష్టించిన సమంత.. మొదటి 100 కోట్ల నటిగా రేర్ రికార్డు! | 5 | 6 | 12-07-2026 |
| 5 | Dhurandhar: అక్కడ డిజాస్టర్ స్టార్ట్ తో ‘ధురంధర్’.. షాకింగ్ రెస్పాన్స్ తో అవాక్కవుతున్న ఫ్యాన్స్ | -5 | 3 | 12-07-2026 |
| 6 | మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!? | 0 | 6.71 | 15-08-2026 |
| 7 | సంక్రాంతి బరిలో సంబరాల ఏటి గట్టు.. రిలీజ్ డేట్ ఫిక్స్..! | 0 | 6.85 | 15-08-2026 |
| 8 | ‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి | 0 | 7.14 | 15-08-2026 |
| 9 | విశాల్ కెరీర్ లోనే డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’కి షాకింగ్ నంబర్స్? | 0 | 5.8 | 15-08-2026 |