మెగా హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సంబరాల ఏటిగట్టు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గా తేజ్ రఫ్ అండ్ రగడ్ లుక్ లో కనిపిస్తాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ ప్రెస్టిజియస్ చిత్రాన్ని సంక్రాంతి బరిలో 2027 […]
The post సంక్రాంతి బరిలో సంబరాల ఏటి గట్టు.. రిలీజ్ డేట్ ఫిక్స్..! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
Published on Aug 15, 2026 7:14 PM IST
మెగా హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సంబరాల ఏటిగట్టు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గా తేజ్ రఫ్ అండ్ రగడ్ లుక్ లో కనిపిస్తాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ ప్రెస్టిజియస్ చిత్రాన్ని సంక్రాంతి బరిలో 2027 జనవరి 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఆయన ఇంటెన్స్ అండ్ రస్టిక్ లుక్ ప్రేక్షకులను, మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
పండుగ రేసులో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న ఈ పీరియడ్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘హనుమాన్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో పండుగ సీజన్‌లో ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని సినీ ప్రేమికులు భావిస్తున్నారు.
| # | Наименование новости | Тональность | Информативность | Дата публикации |
|---|---|---|---|---|
| 1 | మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!? | 0 | 6.71 | 15-08-2026 |
| 2 | కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..! | 0 | 7.4 | 15-08-2026 |
| 3 | సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్ | 0 | 7.5 | 15-08-2026 |
| 4 | 51 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..! | 0 | 8.38 | 15-08-2026 |
| 5 | ‘కొరియన్ కనకరాజు’ టీజర్ అప్డేట్ ఇచ్చిన థమన్! | 0 | 5 | 12-07-2026 |
| 6 | రక్తచరిత్ర రాయనున్న ‘ఫౌజీ’..కొత్త పోస్టర్ తో ప్రభాస్ అరాచకం..! | 0 | 7.4 | 15-08-2026 |
| 7 | ‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి | 0 | 7.14 | 15-08-2026 |
| 8 | సూర్య సినిమా సెన్సేషన్.. అప్పుడే 10 లక్షల టికెట్ల సేల్! | 0 | 9.26 | 15-08-2026 |
| 9 | 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..! | 0 | 9.04 | 15-08-2026 |
| 10 | Dhurandhar: అక్కడ డిజాస్టర్ స్టార్ట్ తో ‘ధురంధర్’.. షాకింగ్ రెస్పాన్స్ తో అవాక్కవుతున్న ఫ్యాన్స్ | -5 | 3 | 12-07-2026 |