స్వర్గీయ ప్రముఖ నటుడు ‘రియల్ స్టార్’ శ్రీహరి 62వ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 15న బాచుపల్లిలోని శ్రీహరి, అక్షర స్మారక మండపం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాంతి శ్రీహరి, నటులు మేఘాంశ్ శ్రీహరి, శశాంక్ శ్రీహరి పాల్గొన్నారు. నటుడు మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ.. “ఈరోజు నాన్నగారి 62వ జయంతి సందర్భంగా నేను నటించిన ‘ఆస్మాన్’ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తున్నాం. ఈ సినిమా కోసం చిత్రబృందం ఎంతో కష్టపడింది. నాన్నగారిని […]
The post ఘనంగా శ్రీహరి జయంతి వేడుకలు..! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
Published on Aug 15, 2026 11:00 PM IST
స్వర్గీయ ప్రముఖ నటుడు ‘రియల్ స్టార్’ శ్రీహరి 62వ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 15న బాచుపల్లిలోని శ్రీహరి, అక్షర స్మారక మండపం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాంతి శ్రీహరి, నటులు మేఘాంశ్ శ్రీహరి, శశాంక్ శ్రీహరి పాల్గొన్నారు.
నటుడు మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ..
“ఈరోజు నాన్నగారి 62వ జయంతి సందర్భంగా నేను నటించిన ‘ఆస్మాన్’ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తున్నాం. ఈ సినిమా కోసం చిత్రబృందం ఎంతో కష్టపడింది. నాన్నగారిని మీరందరూ ఏ విధంగా ఆదరించి ఆశీర్వదించారో, నన్ను కూడా అలాగే ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.” అని అన్నారు.
శాంతి శ్రీహరి మాటలుడుతూ..
“ఈరోజు శ్రీహరి గారి 62వ పుట్టినరోజు. ఆయన మన భౌతికంగా మధ్య లేకపోయినా, అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటారు. తెలుగు ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.” అని అన్నారు.
| # | Наименование новости | Тональность | Информативность | Дата публикации |
|---|---|---|---|---|
| 1 | ‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి | 0 | 7.14 | 15-08-2026 |
| 2 | 51 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..! | 0 | 8.38 | 15-08-2026 |
| 3 | సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్ | 0 | 7.5 | 15-08-2026 |
| 4 | మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!? | 0 | 6.71 | 15-08-2026 |
| 5 | Тбилисский театр поздравил Василия Ланового с юбилеем | 0 | 0 | 16-01-2019 |
| 6 | M.A. Narasimhachar Music Foundation celebrates its silver jubilee | 0 | 10 | 13-07-2026 |
| 7 | ‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..! | 0 | 7.14 | 15-08-2026 |
| 8 | 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..! | 0 | 9.04 | 15-08-2026 |
| 9 | Юбилейный вечер Андрея Мерзликина прошел в Театре имени Гоголя | 0 | 0 | 29-03-2023 |
| 10 | Матвиенко поздравила Басилашвили с 85-летием | 0 | 0 | 26-09-2019 |