గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై వస్తున్న విమర్శలపై హీరో యశ్ స్పందించారు. తాను అసభ్యతను అస్సలు సమర్థించనని, ఈ సినిమాలో తాను కనీసం ముద్దు సీన్లో కూడా నటించలేదని స్పష్టం చేశారు. కేవలం టీజర్, పాటల్లోని సన్నివేశాలను విడిగా చూసి అంచనా వేయకూడదని, సినిమాలో వాటి వెనుక ఉన్న భావోద్వేగం కథతో పాటు చూసినప్పుడే స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు. ఈ సినిమా కేవలం యాక్షన్, గ్లామర్ అంశాలకే పరిమితం కాదని, జనరేషన్ […]
The post ‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
Published on Aug 16, 2026 1:00 AM IST
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై వస్తున్న విమర్శలపై హీరో యశ్ స్పందించారు. తాను అసభ్యతను అస్సలు సమర్థించనని, ఈ సినిమాలో తాను కనీసం ముద్దు సీన్లో కూడా నటించలేదని స్పష్టం చేశారు. కేవలం టీజర్, పాటల్లోని సన్నివేశాలను విడిగా చూసి అంచనా వేయకూడదని, సినిమాలో వాటి వెనుక ఉన్న భావోద్వేగం కథతో పాటు చూసినప్పుడే స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు.
ఈ సినిమా కేవలం యాక్షన్, గ్లామర్ అంశాలకే పరిమితం కాదని, జనరేషన్ గ్యాప్ మరియు పాత తరం నియమాలను నేటి తరం ప్రశ్నించే ఆలోచనాత్మక కథాంశంతో వస్తోందని యశ్ వెల్లడించారు. ఈనెల 26న విడుదల కానున్న ఈ చిత్రానికి విమర్శలతో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.
| # | Наименование новости | Тональность | Информативность | Дата публикации |
|---|---|---|---|---|
| 1 | విశాల్ కెరీర్ లోనే డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’కి షాకింగ్ నంబర్స్? | 0 | 5.8 | 15-08-2026 |
| 2 | మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!? | 0 | 6.71 | 15-08-2026 |
| 3 | సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్ | 0 | 7.5 | 15-08-2026 |
| 4 | ‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి | 0 | 7.14 | 15-08-2026 |
| 5 | ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..? | 0 | 7.29 | 15-08-2026 |
| 6 | స్వాతంత్ర దినోత్సవం నాడు అల్లు అర్జున్ మిస్టేక్ పోస్ట్.. వెంటనే డిలీట్! | 0 | 5.22 | 15-08-2026 |
| 7 | 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..! | 0 | 9.04 | 15-08-2026 |
| 8 | When Yash said he wouldn't do scenes that made his parents uncomfortable; wife would laugh at his romantic scenes | 0 | 5 | 03-07-2026 |
| 9 | Kamal Haasan's 'self-obsession' ruined important Munna Bhai Tamil remake scene? Co-star makes bold claim | -2 | 6 | 03-07-2026 |
| 10 | ఘనంగా శ్రీహరి జయంతి వేడుకలు..! | 0 | 6.01 | 15-08-2026 |