సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ‘సంజయ్ విశ్వనాథ్’గా సూర్య కనబరిచిన నటనపై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో సూర్యతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసినా సరైన స్క్రిప్ట్ కుదరక సాధ్యపడలేదని, త్వరలోనే ఆయనను మెప్పించే కథతో సినిమా చేస్తానని త్రివిక్రమ్ వెల్లడించారు. […]
The post సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
Published on Aug 15, 2026 11:33 PM IST
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ‘సంజయ్ విశ్వనాథ్’గా సూర్య కనబరిచిన నటనపై ప్రశంసల జల్లు కురిపించారు.
గతంలో సూర్యతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసినా సరైన స్క్రిప్ట్ కుదరక సాధ్యపడలేదని, త్వరలోనే ఆయనను మెప్పించే కథతో సినిమా చేస్తానని త్రివిక్రమ్ వెల్లడించారు. తన భార్య సూర్యకు పెద్ద అభిమాని అని, ఏ సెట్స్‌కు రాని ఆమె సూర్యను కలిసేందుకే ప్రత్యేకంగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్‌కు వచ్చిందని సరదాగా పంచుకోగా, సూర్య ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
| # | Наименование новости | Тональность | Информативность | Дата публикации |
|---|---|---|---|---|
| 1 | సూర్య సినిమా సెన్సేషన్.. అప్పుడే 10 లక్షల టికెట్ల సేల్! | 0 | 9.26 | 15-08-2026 |
| 2 | 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..! | 0 | 9.04 | 15-08-2026 |
| 3 | మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!? | 0 | 6.71 | 15-08-2026 |
| 4 | ‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి | 0 | 7.14 | 15-08-2026 |
| 5 | సంక్రాంతి బరిలో సంబరాల ఏటి గట్టు.. రిలీజ్ డేట్ ఫిక్స్..! | 0 | 6.85 | 15-08-2026 |
| 6 | ‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..! | 0 | 7.14 | 15-08-2026 |
| 7 | కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..! | 0 | 7.4 | 15-08-2026 |
| 8 | ఘనంగా శ్రీహరి జయంతి వేడుకలు..! | 0 | 6.01 | 15-08-2026 |
| 9 | విశాల్ కెరీర్ లోనే డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’కి షాకింగ్ నంబర్స్? | 0 | 5.8 | 15-08-2026 |
| 10 | ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..? | 0 | 7.29 | 15-08-2026 |