Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

51 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..!

Дата публикации: 15-08-2026 18:56:06

సూపర్‌స్టార్ రజినీకాంత్ చిత్రసీమలోకి అడుగుపెట్టి 51 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’ సెట్స్ లో మూవీ టీమ్ ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. దర్శకుడు అశ్విత్ మరిముత్తు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ​ఈ భారీ యాక్షన్ డ్రామాలో ఐకానిక్ నటి సిమ్రాన్, రాశి ఖన్నా మరియు యోగి బాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ […]
The post 51 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Основное содержимое страницы с новостью.

Published on Aug 16, 2026 12:26 AM IST

సూపర్‌స్టార్ రజినీకాంత్ చిత్రసీమలోకి అడుగుపెట్టి 51 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’ సెట్స్ లో మూవీ టీమ్ ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. దర్శకుడు అశ్విత్ మరిముత్తు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

​ఈ భారీ యాక్షన్ డ్రామాలో ఐకానిక్ నటి సిమ్రాన్, రాశి ఖన్నా మరియు యోగి బాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ బాణీలు అందిస్తున్నారు. అన్బరివ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ తోడవ్వడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఐదు దశాబ్దాలకు పైగా చెక్కుచెదరని మాస్ ఇమేజ్‌తో కోట్లాది మంది అభిమానులను ఏలుతున్న రజినీకాంత్ 51 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని సంబరంగా జరుపుకుంటూ మేకర్స్ షేర్ చేసిన ఈ స్పెషల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

51 YEARS
ONE NAME
ONE SUPERSTAR

Celebrating from the sets of DHARMAN 🔥#Dharman #KettaPaiyanSir #SuperstarRajinikanth #KamalHaasan @rajinikanth @ikamalhaasan #Mahendran @Dir_Ashwath @anirudhofficial @anbariv @iYogiBabu @SimranbaggaOffc #RaashiKhanna @nikethbommipic.twitter.com/EGfxbNGRtQ

— Raaj Kamal Films International (@RKFI) August 15, 2026

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి07.1415-08-2026
2మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!?06.7115-08-2026
3ఘనంగా శ్రీహరి జయంతి వేడుకలు..!06.0115-08-2026
4సంక్రాంతి బరిలో సంబరాల ఏటి గట్టు.. రిలీజ్ డేట్ ఫిక్స్..!06.8515-08-2026
5కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..!07.415-08-2026
6రక్తచరిత్ర రాయనున్న ‘ఫౌజీ’..కొత్త పోస్టర్ తో ప్రభాస్ అరాచకం..!07.415-08-2026
7స్వాతంత్ర దినోత్సవం నాడు అల్లు అర్జున్ మిస్టేక్ పోస్ట్.. వెంటనే డిలీట్!05.2215-08-2026
8‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?07.2915-08-2026
9విశాల్ కెరీర్ లోనే డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’కి షాకింగ్ నంబర్స్?05.815-08-2026
10సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్07.515-08-2026

Классификация: . Схожих патентов: 0. Схожих новостей: 10. Тональность: 0. Информативность: 8.38. Источник: www.123telugu.com.