వరస హిట్లతో దూసుకుపోతున్న శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న విడుదల కానుంది. జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో వెంకట కృష్ణ కార్తి, సీత కర్నాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోనా వెంకట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పవర్ ఫుల్ పోస్టర్లో శ్రీవిష్ణు మెడలో ఎర్ర కండువా, భుజాన తుపాకీతో విప్లవాత్మకమైన మాస్ లుక్లో కనిపిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే భారీ ప్రమోషన్లతో ప్రేక్షకుల ముందుకు […]
The post కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
Published on Aug 15, 2026 4:00 PM IST
వరస హిట్లతో దూసుకుపోతున్న శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న విడుదల కానుంది. జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో వెంకట కృష్ణ కార్తి, సీత కర్నాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోనా వెంకట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా విడుదల చేసిన పవర్ ఫుల్ పోస్టర్లో శ్రీవిష్ణు మెడలో ఎర్ర కండువా, భుజాన తుపాకీతో విప్లవాత్మకమైన మాస్ లుక్లో కనిపిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే భారీ ప్రమోషన్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
| # | Наименование новости | Тональность | Информативность | Дата публикации |
|---|---|---|---|---|
| 1 | సంక్రాంతి బరిలో సంబరాల ఏటి గట్టు.. రిలీజ్ డేట్ ఫిక్స్..! | 0 | 6.85 | 15-08-2026 |
| 2 | ‘కొరియన్ కనకరాజు’ టీజర్ అప్డేట్ ఇచ్చిన థమన్! | 0 | 5 | 12-07-2026 |
| 3 | రక్తచరిత్ర రాయనున్న ‘ఫౌజీ’..కొత్త పోస్టర్ తో ప్రభాస్ అరాచకం..! | 0 | 7.4 | 15-08-2026 |
| 4 | మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!? | 0 | 6.71 | 15-08-2026 |
| 5 | ‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి | 0 | 7.14 | 15-08-2026 |
| 6 | 51 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..! | 0 | 8.38 | 15-08-2026 |
| 7 | సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్ | 0 | 7.5 | 15-08-2026 |
| 8 | ‘గాడ్ ఆఫ్ వార్’లో వాటి పై త్రివిక్రమ్ ఫోకస్ ! | 0 | 5 | 13-07-2026 |
| 9 | ట్రైలర్ టాక్: బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. సాలిడ్ యాక్షన్, ఎమోషన్స్ తో ప్రామిసింగ్ గా ‘శ్రీనివాస మంగాపురం’ | 5 | 6 | 12-07-2026 |