Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

స్వాతంత్ర దినోత్సవం నాడు అల్లు అర్జున్ మిస్టేక్ పోస్ట్.. వెంటనే డిలీట్!

Дата публикации: 15-08-2026 11:27:13

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు దర్శకుడు అట్లీతో భారీ చిత్రం ‘రాకా’ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబైలోనే బిజీగా ఉన్న బన్నీ నుంచి లేటెస్ట్ గా ఓ మిస్టేక్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో అప్పటికపుడు యాక్టీవ్ గానే ఉంటాడని తెలిసిందే. అయితే ఏ అకేషన్ అయినా కూడా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన నుంచి విషెస్ తప్పకుండా ఉంటాయి. అలానే నేడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా పోస్ట్ […]
The post స్వాతంత్ర దినోత్సవం నాడు అల్లు అర్జున్ మిస్టేక్ పోస్ట్.. వెంటనే డిలీట్! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Основное содержимое страницы с новостью.

Published on Aug 15, 2026 4:57 PM IST

Allu-Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు దర్శకుడు అట్లీతో భారీ చిత్రం ‘రాకా’ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబైలోనే బిజీగా ఉన్న బన్నీ నుంచి లేటెస్ట్ గా ఓ మిస్టేక్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో అప్పటికపుడు యాక్టీవ్ గానే ఉంటాడని తెలిసిందే.

అయితే ఏ అకేషన్ అయినా కూడా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన నుంచి విషెస్ తప్పకుండా ఉంటాయి. అలానే నేడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా పోస్ట్ వేయడం జరిగింది. కానీ ఈ పోస్ట్ లో ఊహించని మిస్టేక్ ఉండటంతో తాను వెంటనే ఈ పోస్ట్ తొలగించడం జరిగింది.

అయితే అల్లు అర్జున్ పోస్ట్ లో అంతా బాగానే ఉంది. కానీ త్రివర్ణ పతాకంలో మాత్రం అశోక చక్రం లేకపోవడాన్ని తాను ముందు గమనించినట్టు లేదు. కానీ దీనిపై వచ్చిన కామెంట్స్ తో బన్నీ వెంటనే ఈ పోస్ట్ ని తొలగించడం జరిగింది. కానీ ఈ గ్యాప్ లోనే సోషల్ మీడియాలో తన పోస్ట్ మరోలా వైరల్ అయ్యిపోయింది.

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1రక్తచరిత్ర రాయనున్న ‘ఫౌజీ’..కొత్త పోస్టర్ తో ప్రభాస్ అరాచకం..!07.415-08-2026
2మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!?06.7115-08-2026
351 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..!08.3815-08-2026
4‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి07.1415-08-2026
5‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..!07.1415-08-2026
6సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్07.515-08-2026
7‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?07.2915-08-2026
8సంక్రాంతి బరిలో సంబరాల ఏటి గట్టు.. రిలీజ్ డేట్ ఫిక్స్..!06.8515-08-2026
93 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..!09.0415-08-2026

Классификация: . Схожих патентов: 0. Схожих новостей: 9. Тональность: 0. Информативность: 5.22. Источник: www.123telugu.com.