Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?

Дата публикации: 15-08-2026 18:30:17

‘లెనిన్’ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో అక్కినేని అఖిల్ ఊరట చెందారు. ఈ విజయం ఆయనలో కొత్త నమ్మకాన్ని నింపింది. లెనిన్ విడుదలకి ముందే తన నెక్స్ట్ చిత్రం గురించిన ప్రకటన త్వరలోనే ఉంటుందని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరాలనూ వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయన రెండు కథలను ఫైనల్ చేశారని, అయితే వాటికి సంబంధించిన ఎలాంటి లీకులు రాకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం. ఆ రెండు ప్రాజెక్ట్‌లలో ఒకదాన్ని త్వరలోనే ఖరారు చేసి ప్రకటిస్తారు. ఈ […]
The post ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Основное содержимое страницы с новостью.

Published on Aug 16, 2026 12:00 AM IST

‘లెనిన్’ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో అక్కినేని అఖిల్ ఊరట చెందారు. ఈ విజయం ఆయనలో కొత్త నమ్మకాన్ని నింపింది. లెనిన్ విడుదలకి ముందే తన నెక్స్ట్ చిత్రం గురించిన ప్రకటన త్వరలోనే ఉంటుందని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరాలనూ వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయన రెండు కథలను ఫైనల్ చేశారని, అయితే వాటికి సంబంధించిన ఎలాంటి లీకులు రాకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం.

ఆ రెండు ప్రాజెక్ట్‌లలో ఒకదాన్ని త్వరలోనే ఖరారు చేసి ప్రకటిస్తారు. ఈ నెలలో రాబోతున్న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అఖిల్ కొత్త సినిమా ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అఖిల్ తన భార్యతో కలిసి విదేశాల్లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నాగార్జున కూడా ఈ ప్రాజెక్ట్ విషయాలను వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నారు. తన నెక్స్ట్ చిత్రాన్ని 2027లో విడుదల చేయాలని అఖిల్ భావిస్తుండగా, దీనికి సంబంధించిన అధికారిక సమచారం త్వరలోనే రానుంది.

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి07.1415-08-2026
2మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!?06.7115-08-2026
33 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..!09.0415-08-2026
4‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..!07.1415-08-2026
551 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..!08.3815-08-2026
6సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్07.515-08-2026
7స్వాతంత్ర దినోత్సవం నాడు అల్లు అర్జున్ మిస్టేక్ పోస్ట్.. వెంటనే డిలీట్!05.2215-08-2026
8На "Ленфильме" рассчитывают погасить долги киностудии в ближайшее время0009-12-2020
9Lionsgate официально дала "зеленый свет" сиквелу "Майкла" 01007-08-2026
10Алексей Учитель планирует приступить к съемкам фильма о Шостаковиче в 2023 году0022-10-2022

Классификация: . Схожих патентов: 0. Схожих новостей: 10. Тональность: 0. Информативность: 7.29. Источник: www.123telugu.com.