ఒకప్పుడు తెలుగు సినిమా దగ్గర సాలిడ్ మార్కెట్ సొంతం చేసుకున్న కోలీవుడ్ హీరోస్ లో మాస్ యాక్షన్ హీరో విశాల్ కూడా ఒకడు. అయితే విశాల్ హీరోగా తహ దర్శకత్వంలోనే చేసిన మొదటి సినిమానే మకుటం. తమిళ్ లో మగుడం గా వచ్చిన ఈ సినిమా తన మొత్తం కెరీర్ లోనే దారుణంగా ఓపెనింగ్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఇది వరకు తన నుంచి చాలా తక్కువ బజ్ లో వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి కానీ ఈ […]
The post విశాల్ కెరీర్ లోనే డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’కి షాకింగ్ నంబర్స్? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
Published on Aug 15, 2026 7:49 PM IST
ఒకప్పుడు తెలుగు సినిమా దగ్గర సాలిడ్ మార్కెట్ సొంతం చేసుకున్న కోలీవుడ్ హీరోస్ లో మాస్ యాక్షన్ హీరో విశాల్ కూడా ఒకడు. అయితే విశాల్ హీరోగా తహ దర్శకత్వంలోనే చేసిన మొదటి సినిమానే మకుటం. తమిళ్ లో మగుడం గా వచ్చిన ఈ సినిమా తన మొత్తం కెరీర్ లోనే దారుణంగా ఓపెనింగ్స్ రాబట్టినట్టు తెలుస్తోంది.
ఇది వరకు తన నుంచి చాలా తక్కువ బజ్ లో వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి కానీ ఈ సినిమాకి మాత్రం ఇండియా వైడ్ గా మొదటి రోజు గ్రాస్ ఒక కోటి లోపే వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో మకుటం తన కెరీర్ లోనే అతి తక్కువ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తన దర్శకత్వంలో మొదటి సినిమాకి ఇలాంటి రెస్పాన్స్ రావడం అనేది ఒకింత బాధాకరం. ఇక తన నుంచి నెక్స్ట్ సినిమాలు అయినా ఆకట్టుకుంటాయో లేదో అనేది చూడాలి.
| # | Наименование новости | Тональность | Информативность | Дата публикации |
|---|---|---|---|---|
| 1 | ‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..! | 0 | 7.14 | 15-08-2026 |
| 2 | ‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి | 0 | 7.14 | 15-08-2026 |
| 3 | సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్ | 0 | 7.5 | 15-08-2026 |
| 4 | మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!? | 0 | 6.71 | 15-08-2026 |
| 5 | సూర్య సినిమా సెన్సేషన్.. అప్పుడే 10 లక్షల టికెట్ల సేల్! | 0 | 9.26 | 15-08-2026 |
| 6 | 51 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..! | 0 | 8.38 | 15-08-2026 |
| 7 | ‘Nagabandham’ movie review: Abhishek Nama’s mythological fantasy is a loud, VFX-heavy bloodbath | 0 | 5 | 03-07-2026 |
| 8 | ‘Gurtukosthunnayi’ series review: Viraj Ashwin starrer is tailormade for an easy watch | 0 | 5 | 04-07-2026 |
| 9 | Alpha box office collection day 1 (updated live): Alia Bhatt, Sharvari's spy film crosses ₹4 crore | 0 | 5 | 03-07-2026 |
| 10 | ‘Graamaayana’ movie review: Powered by intense moments | 3 | 6 | 03-07-2026 |