Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..!

Дата публикации: 15-08-2026 19:30:07

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై వస్తున్న విమర్శలపై హీరో యశ్ స్పందించారు. తాను అసభ్యతను అస్సలు సమర్థించనని, ఈ సినిమాలో తాను కనీసం ముద్దు సీన్‌లో కూడా నటించలేదని స్పష్టం చేశారు. కేవలం టీజర్‌, పాటల్లోని సన్నివేశాలను విడిగా చూసి అంచనా వేయకూడదని, సినిమాలో వాటి వెనుక ఉన్న భావోద్వేగం కథతో పాటు చూసినప్పుడే స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు. ​ఈ సినిమా కేవలం యాక్షన్, గ్లామర్ అంశాలకే పరిమితం కాదని, జనరేషన్ […]
The post ‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Основное содержимое страницы с новостью.

Published on Aug 16, 2026 1:00 AM IST

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై వస్తున్న విమర్శలపై హీరో యశ్ స్పందించారు. తాను అసభ్యతను అస్సలు సమర్థించనని, ఈ సినిమాలో తాను కనీసం ముద్దు సీన్‌లో కూడా నటించలేదని స్పష్టం చేశారు. కేవలం టీజర్‌, పాటల్లోని సన్నివేశాలను విడిగా చూసి అంచనా వేయకూడదని, సినిమాలో వాటి వెనుక ఉన్న భావోద్వేగం కథతో పాటు చూసినప్పుడే స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు.

​ఈ సినిమా కేవలం యాక్షన్, గ్లామర్ అంశాలకే పరిమితం కాదని, జనరేషన్ గ్యాప్ మరియు పాత తరం నియమాలను నేటి తరం ప్రశ్నించే ఆలోచనాత్మక కథాంశంతో వస్తోందని యశ్ వెల్లడించారు. ఈనెల 26న విడుదల కానున్న ఈ చిత్రానికి విమర్శలతో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1విశాల్ కెరీర్ లోనే డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’కి షాకింగ్ నంబర్స్?05.815-08-2026
2మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!?06.7115-08-2026
3సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్07.515-08-2026
4‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి07.1415-08-2026
5‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?07.2915-08-2026
6స్వాతంత్ర దినోత్సవం నాడు అల్లు అర్జున్ మిస్టేక్ పోస్ట్.. వెంటనే డిలీట్!05.2215-08-2026
73 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..!09.0415-08-2026
8When Yash said he wouldn't do scenes that made his parents uncomfortable; wife would laugh at his romantic scenes0503-07-2026
9Kamal Haasan's 'self-obsession' ruined important Munna Bhai Tamil remake scene? Co-star makes bold claim-2603-07-2026
10ఘనంగా శ్రీహరి జయంతి వేడుకలు..!06.0115-08-2026

Классификация: . Схожих патентов: 0. Схожих новостей: 10. Тональность: 0. Информативность: 7.14. Источник: www.123telugu.com.